The Girlfriend : “ది గర్ల్‌ఫ్రెండ్” రెండవ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాక్ టూ బ్యాక్ భారీ సినిమాల్లో ధూసుకుపోతున్న ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. ‘యానిమల్’ నుంచి మొదలైన ఆమె జోరు.. ‘పుష్ప2’, ‘ఛావా’ వంటి చిత్రాలతో అలరించింది. బాక్సాఫీసుని షేక్ చేసింది.చివరగా సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చినప్పటికి.. ఇది నిరాశ పరిచింది. ఇక ఇటీవలే నాగార్జున, ధనుష్ కలిసి నటించిన ‘కుబేర’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. `ది గర్ల్ ఫ్రెండ్`. `ఆడవాళ్లు మీకు జోహార్లు` వంటి చిత్రాలతో అలరించబోతోంది. ఇందులో
Also Read : Surya : సూర్య కోసం భారీ సెట్.. వెంకీ అట్లూరి సినిమా నెక్స్ట్ లెవెల్!
Also Read
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. టాలెంటెడ్ దీక్షిత్ శెట్టి హీరో గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ఎంతో ఆకట్టుకోగా, తాజాగా సెకండ్ సింగిల్ కూడా డేట్ ఫిక్స్ చేశారు. ప్రేమలో జరిగే ప్రతి అనుభవం, ప్రతి క్షణం తన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ రెండవ సింగిల్ ఆగస్టు 26న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. దీని గురించి అధికారికంగా ప్రకటిస్తూ ఓ రొమాంటిక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
Everything that happens in love – from falling to the feeling – is special ❤️#TheGirlfriend second single #EmJaruguthondhi out on August 26th 💕
A @HeshamAWMusic musical delight ✨
In the soulful voice of @Chinmayi 🫶@iamRashmika @Dheekshiths @23_rahulr @GeethaArts… pic.twitter.com/0FyCZyssNV— BA Raju's Team (@baraju_SuperHit) August 24, 2025
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!