ఏకమ్’ దర్శకుడు వరుణ్ వంశీకి ద్వితీయ అవకాశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఏకమ్’. గత యేడాది అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రాన్ని వరుణ్ వంశీ దర్శకత్వంలో ఎ. కళ్యాణ్ శాస్త్రి, పూజ ఎం, శ్రీరామ్ కె సంయుక్తంగా నిర్మించారు. పంచ భూతాల నేపథ్యంలో తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన ‘ఏకమ్’ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే.. ప్రస్తుతం ఈ సినిమా కేవలం పదిరోజులలో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది.
ఈ విషయాన్ని దర్శకుడు వరుణ్ వంశీ తెలియచేస్తూ, ”నా మొదటి చిత్రం ‘ఏకమ్’ను నిర్మాతల పెట్టుబడి వెనక్కి వచ్చేలా పరిమితమైన బడ్జెట్ లో తెరకెక్కించాను. దాని ఫలితాలను వారు పొందుతున్నారు. దాంతో నాకు మరో సినిమా రూపొందించే అవకాశం లభించింది. రాబోయే రోజుల్లో ‘ఏకమ్’ టాప్ ఫైవ్ లోకి వస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. ఈ సినిమా రూపకల్పనకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు వరుణ్ వంశీ ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..