శ్రీముఖి అనే పేరు తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనేలేదు.

యాంకర్ గా ఉన్నప్పటి కంటే బిగ్ బాస్ పుణ్యమా అని ఎక్కవ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ.

శ్రీముఖి 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ సినిమాలో హీరో చెల్లెలు పాత్రతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’లో హీరోయిన్ గా నటించింది.

అయితే వీటన్నిటి కంటే ఆమెకు పటాస్ షో ఎక్కువ క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఈ షో వల్ల లభించిన క్రేజ్ తో ఆమెకు బిగ్ బాస్ షోలో కూడా అవకాశం దక్కింది.

ఇక ఆ షో తర్వాత రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాల్లో కూడా మెరుస్తోంది.

తాజాగా ఆమె ఒక అదిరిపోయే పొట్టి డ్రెస్సులో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.

గ్రీన్ కలర్ డ్రెస్సులో ఒక పక్క థైస్ షో చేస్తూనే మరో పక్క క్లీవేజ్ ట్రీట్ ఇచ్చేస్తోంది చూసేయండి