NTR 30: గెట్ రెడీ బాయ్స్.. కత్తి పట్టి బరిలోకి దిగేస్తున్న తారక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. ఎన్నో రోజుల ఎదురుచూపులు రేపు సమాధానం దొరకబోతోంది. క్రేజీ కాంబో కోసం ఎదురుచూసిన అభిమానుల ఆకలి రేపటితో తీరబోతుంది. ఎన్టీఆర్ 30 అప్డేట్ తో రేపు తారక్ అభిమానులకు పండగ మొదలైపోయింది. మే 20 ఎన్టీఆర్ అభిమానులకు పండగ.. ఎందుకంటే ఆరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. తారక్ అభిమానులు ఊరువాడా ఏకం చేసి కేకులు కట్ చేసి పండగ జరుపుకోనేరోజు. ఇక ఈరోజు కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తారు. ఇక అదే రోజు వారు ఎదురు చూసే సినిమా అప్డేట్ కూడా వస్తే ఇక పూనకాలే. రేపు అదే జరగబోతోంది.
మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 నుంచి ఫస్ట్ లుక్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ఎన్టీఆర్.. తన నెక్స్ట్ మూవీని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబో లో సూపర్ హిట్ మూవీ జనతా గ్యారేజ్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఒక రివెంజ్ డ్రామాగా ఈ సినిమాను తెరక్కిస్తున్నాడట కొరటాల.. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రేపు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ” ”పిడుగుపాటుకు సర్వం సిద్ధమైంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 30 అప్డేట్ ఈరోజు సాయంత్రం 7:02 గంటలకి రాబోతోంది. చూస్తూ ఉండండి!” అంటూ చెప్పి ఇంకా హైప్ పెంచారు. ఇక పోస్టర్ లో సైతం కట్టి పట్టి బరిలోకి దిగుతున్న ఎన్టీఆర్ చేతిని చూపించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. మరి ఈ సినిమా టైటిల్ ఏ రేంజ్ లో ఉండబోతుందో.. ఎన్టీఆర్ లుక్ ఎన్ని అంచనాలను రేకేత్తిస్తోందో చూడాలి.
Also Read
- Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత... 400 కోట్ల దిశగా పరుగులు
- Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
- Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి... కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
- AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల... 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
The Lightning is all set to strike ⚡
Most awaited #NTR30 update at 7:02 PM Today 💥
Stay tuned!@tarak9999 #KoratalaSiva @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/txPAPrs15W
— NTR Arts (@NTRArtsOfficial) May 19, 2022
తాజావార్తలు
-
Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
-
Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు…
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!