Taraka Ratna: కొడుకుని చూసి తల్లడిల్లుతున్న తారకరత్న తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి తారకరత్న మరణవార్త రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలని కలచివేస్తుంది. 39 ఏళ్లకే మరణించిన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, తారకరత్న ఎంతో మంచి వాడు, అతని మరణం బాధాకరం అని మాట్లాడుతున్నారు. ఇంతమంచి వ్యక్తి మరణిస్తే, ప్రతి ఒక్కరినీ అతని మరణం బాధిస్తూ ఉంటే తారకరత్న తల్లిదండ్రులు మాత్రం మృతదేహాన్ని చూసేందుకు మోకిలకి కూడా రాలేదు. బాలయ్యనే చిన్న తండ్రి హోదాలో నిలబడి తారకరత్న అంత్యక్రియ కార్యక్రమాలని చూసుకుంటున్నాడు. అభిమానుల సందర్శనార్ధం తారకరత్న భౌతికాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. ఇక్కడికి వచ్చిన తారకరత్న పేరెంట్స్ ‘మోహనకృష్ణ, శాంతిమోహన్’లు కన్న కొడుకు భౌతికకాయాన్ని చూసి కనీటి పర్యంతం అయ్యారు. కొడుకుని కడసారి చూసిన శాంతి మోహన్, గుండె పగిలేలా ఏడ్చిన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ ఎమోషనల్ చేస్తున్నాయి.
Read Also: Taraka Ratna: తారకరత్నని NBK108లో పెట్టమని బాలయ్య అడిగారు- అనీల్ రావిపూడి
Also Read
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..