Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tammareddy Bharadwaj Press Meet On Ap Ticketing Issue

Tammareddy: టాక్స్ ఎగవేత వాస్తవం: తమ్మారెడ్డి భరద్వాజ

Published Date :February 9, 2022 , 5:38 pm
By Roja Pantham
Tammareddy: టాక్స్ ఎగవేత వాస్తవం: తమ్మారెడ్డి భరద్వాజ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని పచ్చి నిజాలను వెల్లడించారు. అప్పటి ఏపీ సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవోను అడ్డం పెట్టుకుని కొందరు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ప్రేక్షకులను దోచుకున్నారని, టిక్కెట్ రేట్లను అధిక ధరలకు అమ్మి, ప్రభుత్వానికి మాత్రం తక్కువ రేటును చూపించి, టాక్స్ ఎగ్గొట్టారని అన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం పాత టిక్కెట్ రేట్లను అమలు చేయాలని అనగానే మరికొందరు కోర్టు తలుపు తట్టారని చెప్పారు. ఇక మీదట అయినా ప్రభుత్వం సూచించిన రేట్లకు టిక్కెట్లను అమ్మి, నిజాయితీగా పన్నులు కట్టాలని హితవు పలికారు.

భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు లగ్జరీస్ ను అదుపు చేసుకోవాలని, తద్వారా సినిమా షూటింగ్ డేస్ తగ్గుతాయని తెలిపారు. నటీనటుల రెమ్యూనరేషన్స్ తగ్గించుకోమనో, మూవీ మేకింగ్ క్వాలిటీ విషయంలో రాజీ పడమనో ఎవ్వరూ చెప్పరని అన్నారు. కాల్షీట్స్ ను సక్రమంగా ఉపయోగించుకుని చిత్రీకరణ జరిగితే నలభై శాతం బడ్జెట్ తగ్గుతుందని చెప్పారు. భారీ బడ్జెట్ చిత్రాల విడుదల సమయంలో స్క్రీన్స్ పరిమితి లేకుండా అత్యధిక థియేటర్లలో ప్రదర్శిస్తున్నారని, ఆ రకంగా మొదటి రెండు మూడు రోజుల్లోనే భారీ మొత్తం వెనక్కి వస్తోందని, దానికి అదనంగా టిక్కెట్ ధరలను కూడా పెంచమనడం ఎంతమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఇవాళ సినిమా ద్వారా వచ్చే ఆదాయం గతంతో పోల్చితే ఎంతో పెరిగిందని, కాబట్టి టిక్కెట్ రేట్ల వ్యవహారం తన దృష్టిలో చాలా చిన్నదని భరద్వాజ వ్యాఖ్యానించారు.

Also Read

  • Darling Re-release: రీ-రిలీజ్‌లో 'డార్లింగ్' విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
  • Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్'కి వోట్ వేయమని త్రిష హింట్?
  • Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
  • Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap movie ticket issue
  • Press Meet
  • sensational comments
  • Tammareddy Bharadwaja
  • tollywood heros

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions