Tapsee: బ్రా లేకుండా దాంతో కవర్ చేసినా.. కనిపించేస్తున్నాయే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tapsee: ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. సొట్ట బుగ్గలు.. కర్లీ హెయిర్ తో అమ్మడి అందం వర్ణించడం ఎవరితరం కాదని చెప్పాలి. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించినా తాప్సీకి రావాల్సిన సక్సెస్ రాలేదనే చెప్పాలి. దీంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ భరతం పట్టడానికి వెళ్ళింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి .. తనకంటూ ఒక గుర్తింపును సంపాదించింది. కంగనా రనౌత్ లాంటి ఫైర్ బ్రాండ్ కే ధీటుగా సమాధానం చెప్పి షాక్ ఇచ్చింది. ఇక తన సినిమాల్లో కూడా మహిళా సాధికారిత ఎక్కువ ఉండేలా చూసుకొంటుంది. అలా తన సినిమాలు హిట్ కావడంతో తెలుగు వైపు కూడా కన్నెత్తి చూడడంలేదు ఈ సొట్ట బుగ్గల సుందరి. గతేడాది మాత్రం మిషన్ ఇంపాజిబుల్ అంటూ ఒక సినిమాతో పలరించింది. అది కూడా ఓ మోస్తరుగా ఆడడంతో తిరిగి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
Shanmukh Jaswanth: అరేయ్.. ఏంట్రా ఇది.. దీప్తిని వదిలేసి కొత్త లవర్ తో ముద్దులు
Also Read
ఇక తాప్సీ సినిమాలతోనే కాదు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్ళకు కునుకు రాకుండా చేస్తోంది. ఇక ఈ మధ్యనే బ్లూ కలర్ చీరలో నడుము మాత్రమే చూపిస్తూ అమ్మడి సెక్సీ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఈసారి రెడ్ డ్రెస్ తో అమ్మడు పిచ్చెక్కించింది. లాక్మే ఫ్యాషన్ వీక్ లో తాప్సీ పాల్గొంది. రెడ్ కలర్ ప్రిన్సెస్ గౌన్ వేసుకొని.. క్లివేజ్ షో తో అదరగొట్టేసింది. మెడలో ఒక పెద్ద నగ వేసుకొని కొంతవరకు ఎద అందాలను కవర్ చేసినా.. ఇంకా అమ్మడి ఎద అందాలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హీట్ రాజేస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!