Suvarna: ఏప్రిల్ 3న సువర్ణ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరాధ్య క్రియేషన్స్ పతాకం పై పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి, శివ, శ్రీహరి ముఖ్య పాత్రలో అశోక్ రొయ్య స్వీయ దర్శకత్వం లో ఏప్రిల్ 3న విడుదల అవుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం “సువర్ణ”. ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రొయ్య మాట్లాడుతూ “సువర్ణ ఒక రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం. మొబైల్ ఫోన్ కి బానిస అయిన సువర్ణ, తాను ఎలా చనిపోయింది, తను దెయ్యం గా ఎందుకు మారుతుంది అనేదే ఈ చిత్ర కధ. సినిమా చాలా బాగా వచ్చింది, డిఫరెంట్ గా ఉంటుంది. మా నటీనటులు పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి, శివ, శ్రీహరి అద్భుతంగా నటించారు. గ్రాఫిక్స్ మరియు రి రికార్డింగ్ హైలైట్ గా ఉంటాయి. మా చిత్రం ఏప్రిల్ 3న విడుదల విడుదల అవుతుంది” అని తెలిపారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!