ఇండస్ట్రీలో హీరో హీరోయిన్‌ల వారసులు ఎంట్రీ ఇవ్వడం కొత్తెమి కాదు. కానీ వారు ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారు. అనేది ముఖ్యం. కాగా ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో స్టార్ హీరో కూతురు రాబోతుంది.. సౌత్‌లో అందమైన జంటగా పేరొందిన సూర్య–జ్యోతికలు జంటకు ఇద్దరు పిల్లలు – కూతురు దియా, కొడుకు దేవ్ ఉన్నారు. అయితే కూతురు దియా సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే ఉంటుంది. ఆమె అందం చూసి చాలామంది ‘హీరోయిన్‌గా వస్తుందేమో’ అని…