Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Suriya And Jyotika Praise Dhurandhar Call Ranveer Singh Starrer A Masterpiece

Dhurandhar: దురంధర్ ‘‘మాస్టర్ పీస్’’.. సూర్య, జ్యోతిక ప్రశంసలు..

Published Date :January 3, 2026 , 6:11 pm
By venugopal reddy
  • ధురంధర్‌పై సూర్య, జ్యోతిక ప్రశంసలు..
  • మాస్టర్ పీస్ అంటూ కితాబు..
Dhurandhar: దురంధర్ ‘‘మాస్టర్ పీస్’’.. సూర్య, జ్యోతిక ప్రశంసలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dhurandhar: బాలీవుడ్ లెటెస్ట్ సెన్సేషన్ ‘‘ధురంధర్’’ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని సృష్టిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్‌ కరాచీలో ల్యారీ గ్యాంగ్, ఉగ్రవాదులు, పాక్ ఐఎస్ఐకి ఉన్న సంబంధాలను హైలెట్ చేస్తుంది. ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు తమిళ స్టార్ సూర్య, ఆయన భార్య జ్యోతిక కూడా చేశారు. ధురందర్ ఒక ‘‘మాస్టర్ పీస్’’ అంటూ అభివర్ణించారు.

Read Also: Nicolas Maduro: సద్దాం హుస్సేన్, గడాఫీలకు పట్టిన గతే వెనిజులా అధ్యక్షుడికి పడుతుందా..?

ఎక్స్‌లో సూర్య ధురందర్ టీమ్‌పై ప్రశంసలు కరిపించారు. దర్శకుడు ఆదిత్య ధర్‌ను అభినందించారు. ఇలాంటి సినిమా ప్రేక్షకులకు అందించినందుకు మూవీ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్‌లను అభినందించారు. ఇప్పటికే ధురంధర్ రూ. 1000 కోట్లను కొల్లగొట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 3800 స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. సినిమా రిలీజ్ అయి 5 వారాలు గడిచినా కూడా కలెక్షన్లలో తగ్గడం లేదు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు. ‘‘ధురంధర్ 2’’ ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలోకి రాబోతోంది.

Thank you @AdityaDharFilms for giving this masterpiece. #Dhurandhar what a movie! Completely blown by your craft… love & respect to you and the whole team. Special congrats to my bro @ActorMadhavan – what a transformation! #AkshayeKhanna 👍🏻 & @RanveerOfficial congrats on a very…

— Suriya Sivakumar (@Suriya_offl) January 3, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya Dhar
  • Bollywood Spy Thriller
  • Dhurandhar Box Office
  • Dhurandhar movie
  • Jio Studios

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Vishwanath and Sons : వెంకీ అట్లూరి.. మళ్ళి అదే ఓల్డ్ స్కూల్ ప్యాట్రన్ కు వెళ్తున్నాడా?

  • Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!

  • Daughter of Prasad Rao : ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ప్రభంజనం..

  • Gold Rates: యుద్ధ సమయంలో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

ట్రెండింగ్‌

  • మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?

  • Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!

  • Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions