Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Suriya 42 Will Be Bigger Than 7th Sense Says Editor Nishad Yousef

Suriya 42: సెవెంత్ సెన్స్ కాదు అంతకు మించి…

Published Date :December 23, 2022 , 12:39 pm
By Shiva Kranthi
Suriya 42: సెవెంత్ సెన్స్ కాదు అంతకు మించి…
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎలాంటి క్యారెక్టర్ ని అయినా ఈజ్ తో ప్లే చెయ్యగల హీరోల్లో ‘సూర్య’ ఒకడు. ఎక్స్పరిమెంట్స్ తో పాటు కమర్షియల్ సినిమాలని కూడా చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్న సూర్య, పాన్ ఇండియా రేంజులో చేస్తున్న సినిమా ‘సూర్య 42’. ‘సిరుత్తే శివ’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మూడో షెడ్యూల్ రీసెంట్ గా మొదలయ్యింది. శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో ‘సూర్య 42’ షూటింగ్ గ్రాండ్ స్కేల్ లో జరుగుతోంది. వెయ్యేళ్ళ క్రితం కథతో, వార్ జనార్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. దాదాపు పది భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ గురించి ఎడిటర్ ‘నిషాద్ యూసఫ్’ హైప్ పెంచే కామెంట్స్ చేశాడు.

రీసెంట్ గా ‘తళ్లుమాల’ సినిమాకి ఎడిటర్ గా మంచి పేరు తెచ్చుకున్న నిషాద్ యూసఫ్, ‘సూర్య 42’ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “ఈ మూవీ సెవెంత్ సెన్స్ ని మించి ఉంటుంది” అంటూ చెప్పాడు. ‘సూర్య 42’ గురించి ఈ మాటలు విన్న సూర్య ఫాన్స్ ఈ ఇంటర్వ్యూని వైరల్ చేస్తున్నారు. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ‘సూర్య 42’ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యి సినీ అభిమానులని ఆకట్టుకుంది (#Suriya42MotionPoster) . మోషన్ పోస్టర్ లోని గ్రాఫిక్ వర్క్, దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సూర్య బ్యాక్ లుక్ మంచి ఫీడ్ బ్యాక్ ని తెచ్చుకున్నాయి.స్టూడియో గ్రీన్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘సూర్య 42’ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసమే సూర్య, వెట్రిమారన్ చేస్తున్న సినిమాని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ‘వాడివాసిల్’ పేరుతో సూర్య, వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ ఉండడంతో, ‘వాడివాసిల్’ క్యాన్సిల్ అయ్యిందేమో అనే రూమర్స్ కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Disha Patani in Suriya 42
  • Suriya
  • suriya 42
  • Suriya 42 latest updates

తాజావార్తలు

  • Active Producers Guild : ఆ థియేటర్లకు మా సినిమాలు ఇచ్చే ప్రసక్తే లేదు !

  • Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..

  • CM Revanth Reddy : ఖ‌ర్చుగా కాదు… భాగ‌స్వామ్యంగా చూడండి…

  • Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!

  • Pawan : పవన్‌కల్యాణ్‌ను వెంటాడిన సెంటిమెంట్?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions