Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Supreme Court Stays High Court Order On Tollywood Movie Ticket Price Hike

Ustaad Bhagat Singh: పవన్ ఫాన్స్’కి లడ్డూ లాంటి వార్త!

Published Date :March 13, 2026 , 3:04 pm
By Bhargav Chaganti
Ustaad Bhagat Singh: పవన్ ఫాన్స్’కి లడ్డూ లాంటి వార్త!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టాలీవుడ్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ రేట్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నిజానికి సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చిన అభ్యంతర ఉత్తర్వులను, సుప్రీంకోర్టు స్టేతో తాత్కాలికంగా నిలిపివేసింది. సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే సినిమా రిలీజ్ డేట్‌కు 90 రోజుల ముందు ప్రభుత్వం జీవో జారీ చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.

Also Read:Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డు

Also Read

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'విశ్వనాథ్ & సన్స్' రిలీజ్ అప్పుడే!
  • Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
  • Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!
  • Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
Add as a preferred
source on google

ప్రస్తుతానికి సినిమా టికెట్ ధరలపై ఎప్పటి నుంచో కొనసాగిస్తున్న విధానాన్నే కొనసాగించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న పెద్ద సినిమాలకు ఊరట లభించిందని చెప్పాలి. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి ప్రీమియర్లతో పాటు టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే సౌలభ్యం కలిగింది. అయితే పూర్తిస్థాయి మాస్ మసాలా చిత్రంగా ఈ సినిమాని మేకర్స్ ప్రమోట్ చేస్తూ ఉండడంతో, సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాన్ని కోరతారా లేదా అనే అంశం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mythri Movie Makers
  • pawan kalyan
  • Supreme Court of India
  • Telangana High Court
  • Telangana movie ticket prices.

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions