Gopichandh Malineni : సన్నీ డియోల్ ‘JAAT’ రిలీజ్ డేట్ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ గోల్డెన్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో.
Also Read : Rebal Star : ‘కన్నప్ప’లో ప్రభాస్.. ఇది అస్సలు ఊహించలేదుగా
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
వీరసింహ రెడ్డి హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాతో గోపిచంద్ మలినేని బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ‘JAAT’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూట్ ను చక చక ఫినిష్ చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. సన్నీ డియోల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది జాట్. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీ తో పాటు తెలుగు మరియు తమిళ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీస్ బ్యానర్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి ఎలమంచిలి, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..