టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ బాలీవుడ్ బ్యూటీని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. మన హీరో ఒక అమెరికా అమ్మాయితో సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నాడట. ఈ టాలీవుడ్ హీరో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల ఈ హీరో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త వెనుకబడిపోయాడనే చెప్పొచ్చ�