SSMB29:మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ దర్శకుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ సినిమా ‘SSMB29’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కానీ పూజకు సంబంధించిన ఫోటోలు గాని, వీడియోలు గాని బయటకు రానివ్వలేదు.. కాగా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… షూటింగ్ షురూ చేయడానికి రెడీ అయినట్లు.. సోషల్ మీడియాలో వీడియె వదిలాడు జక్కన్న.
తాజాగా రాజమౌళి ఇన్ స్టా లో ఒక వీడియో షేర్ చేశారు. అందులో సింహాన్ని బోనులో బంధించినట్టు ఉంది. అలాగే ఒక పాస్ పోర్ట్ చూపిస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చారు. మరి దీని అర్ధం ఏంటీ అంటే.. గతంలో అదే సింహం ఫోటో షేర్ చేసిన రాజమౌళి… ఆ సింహం మీద మహేష్ బాబును ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఆ సింహాన్ని బోనులో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్ చేశారు. అంటే తన చేతిలో ఉన్న పాస్ పోర్ట్ మహేష్ బాబుది అని అర్థం.
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
అయితే మనకు తెలిసి మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఏడాదికి మూడు నాలుగు ఫారిన్ ట్రిప్పులైన వేస్తారు.. ఇక రాజమౌళి సినిమా అంటే మినిమం మూడు నాలుగేళ్లు డేట్స్ కేటాయించాల్సిందే.. ఇందు కారణంగా ఇప్పుడు మహేష్ పాస్ పోర్ట్ జక్కన్న లాక్కోవడం చూస్తుంటే… ఆయన్ను లాక్ చేశారని అర్థమవుతుంది. ఇప్పటి నుంచి మహేష్ షెడ్యూల్స్ అన్నీ రాజమౌళి చేతిలో ఉంటాయన్నమాట. రీసెంట్ గా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఇండియా ల్యాండ్ అయింది. రాజమౌళి షేర్ చేసిన వీడియో కింద కూడా ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని కామెంట్ చేశారు. ఇక ఈ పోస్ట్ పెట్టిన గంటకి మహేష్ బాబు ఫ్యాన్స్ ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ పోకిరి డైలాగ్ తో రిప్లై ఇవ్వడంతో ఇన్స్టాగ్రామ్ , ట్విట్టర్ మొత్తం మీమ్స్ తో నిండిపోయాయి.
- Tags
- mahesh babu
- rajamouli
- SSMB29
తాజావార్తలు
-
Alexander Zverev: జ్వెరెవ్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో కోబోలీపై విజయం
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!