SSMB 29 : ఏంటి సార్ ఇదీ.. వంట పాత్రలకు 20 లక్షల ఖర్చా?
- మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా
- ఈ సినిమా షూటింగ్ కోసం 20 లక్షలు వెచ్చించి వంట సామాగ్రి కొనుగోలు
- వంట సామాగ్రిని అద్దెకు తీసుకురావడం కంటే నేరుగా కొనుగోలు చేస్తేనే బెటర్ అని భావించి కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB 29 Production Team Spent 20 Lakhs for Cooking Utensils: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ తో గుంటూరు కారం చేసిన మహేష్ బాబు ప్రస్తుతానికి రాజమౌళి సినిమా కోసం మేక్ ఓవర్ అవుతున్నాడు. మహేష్ బాబు కెరియర్ లో 29వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇది ఒక అడ్వెంచరస్ డ్రామా అని ఇండియానా జోన్స్ తరహా సినిమా అని చెప్పారు కానీ పూర్తి స్టోరీ లైన్ ఇంకా ఫైనల్ అవ్వలేదని టాక్ వినిపిస్తోంది. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పలు వర్షన్లు రాజమౌళి దృష్టికి తీసుకువెళ్లారు వాటికి ఫైనల్ అప్రూవల్ రావాల్సి ఉంది.
Kalki 2898 AD Collections : వసూళ్ల సునామీని కొనసాగిస్తున్న కల్కి.. 7 రోజుల్లో ఏకంగా 725+ కోట్లు..
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం ఇచ్చిన మాట కోసం రాజమౌళి కేల్ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఇక దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి రంగం సిద్ధం అవుతోంది. అయితే ఈ లోపు ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే ఈ సినిమా షూటింగ్ కోసం 20 లక్షలు వెచ్చించి వంట సామాగ్రి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటే ఎంతటి భారీ సెటప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే షూటింగ్ అనుకున్నాక ఎన్ని రోజులు పడుతుంది కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ నేపద్యంలో వంట సామాగ్రిని అద్దెకు తీసుకురావడం కంటే నేరుగా కొనుగోలు చేస్తేనే బెటర్ అని భావించి కేఎల్ నారాయణ ప్రొడక్షన్ టీంకి ఆదేశాలు జారీ చేయగా ప్రొడక్షన్ టీం బెస్ట్ వంట సామాగ్రిని సెలెక్ట్ చేసి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ కొనుగోలుకే ఏకంగా 20 లక్షలు ఖర్చు అయినట్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!