Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Ssmb 28 Tentiative Title Is Based On Trivikram Sentiment

#SSMB28: ‘అ’నే నమ్మిన మాటల మాంత్రికుడు…

Published Date :December 1, 2022 , 1:12 pm
By Shiva Kranthi
#SSMB28: ‘అ’నే నమ్మిన మాటల మాంత్రికుడు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేసినా కామన్ గా ఉండే పాయింట్స్ కొన్ని ఉంటాయి. హీరో స్మోక్ చేయడు, విలన్ చనిపోడు, పురాణాల రిఫరెన్స్ ఉంటుంది, హీరోయిన్ కి ఎదో ఒక వీక్నెస్ ఉంటుంది. వీటితో పాటు కామన్ గా ఉండే మరో పాయింట్, త్రివిక్రమ్ సినిమా టైటిల్. ‘అ’తో మొదలయ్యే పేర్లని టైటిల్స్ గా పెట్టడం త్రివిక్రమ్ కి అలవాటైన పని. అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో… ఇవి త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్. ఇందులో ‘అజ్ఞాతవాసి’ తప్ప మిగిలిన సినిమాలన్నీ హిట్ అయినవే. అందుకే తన సెంటిమెంట్ ని ఎక్కువగా నమ్మే మాటల మాంత్రికుడు, మహేశ్ బాబుతో చేస్తున్న #SSMB28 సినిమాకి కూడా ‘అ’ అక్షరంతోనే టైటిల్ పెట్టాడని సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి “అసుర సంధ్యా వేలా” అనే టైటిల్ ని ఫైనల్ చేయాలని చూస్తున్నారట.

‘హిరణ్యకశిపు’ బ్రహ్మని మొక్కి, కొన్ని శక్తులని తెచ్చుకున్నాడు. అందులో పగలు కానీ రాత్రి కానీ, మనిషి కానీ మృగం కానీ, ఆయుధం కానీ, ఇంటి లోపల కానీ ఇంటి బయట కాని తనని ఎవరూ చంపకూడదు అనే వరం తెచ్చుకున్నాడు. ఈ వరం కారణంగా హిరణ్యని ఎవరూ చంపలేకపోతే… విష్ణుమూర్తి, నరసింహా అవతారం ఎత్తి… పగలు, రాత్రి కాని “సంధ్యా సమయంలో” హిరణ్య కశిపుని చంపుతాడు. పగులు అంతమయ్యే, రాత్రి మొదలయ్యే సమయంలో వచ్చే కాలాన్ని “సంధ్యా కాలం” అంటారు. ఈ సంధ్యా సమయంలో “అసుర సంహారం” జరిగింది కాబట్టే దీన్ని “అసుర సంధ్యా” అంటారు. ఇలాంటి ఒక ఎలిమెంట్ ని తీసుకోని టైటిల్ గా పెట్టి మహేశ్ తో సినిమా చేస్తున్నాడట త్రివిక్రమ్. మరి “అసుర సంధ్య వేళలో” మహేశ్, ఎవరిని చంపుతాడు? ఎందుకు చంపుతాడు అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. పూజా హెడ్గే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 8 నుంచి మొదలుకానుంది. ఇదిలా ఉంటే మహేశ్ బాబు కూడా ‘అ’ అక్షరంతో  ‘అతడు’, ‘అర్జున్’, ‘అతిథి’, ‘ఆగడు’ సినిమాలు చేశాడు. ఇందులో రెండు హిట్స్ రెండు ఫ్లాప్స్ ఉన్నాయి.

Also Read

  • Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
  • Darling Re-Release: బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ సరికొత్త రికార్డు!
  • Nithiin : నితిన్ సరసన ‘మిరాయ్’ బ్యూటీ..
  • Toxic: ‘టాక్సిక్’ లో రోమాంటిక్ సీన్స్ పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • mahesh babu
  • Mahesh Babu Trivikram
  • SSMB 28
  • SSMB 28 First Look
  • SSMB 28 Title Announcement

తాజావార్తలు

  • BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..

  • Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ

  • Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!

  • Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ

  • Panama Canal: హార్మూజ్‌ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్‌పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions