Srinidhi Shetty : అందుకే నాని తో మూవీ ఓకే చూశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. మొదటి సినిమాతోనే స్టార్ హోదా సంపాదించుకుంది. కానీ యష్ లాంటి స్టార్ హీరోతో కలిసి తెరపై మెరిసిన, ఆ తర్వాత మాత్రం ఆమె కెరీర్ ఊహించిన దిశగా సాగలేదు. తదుపరి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందులో విక్రమ్ సరసన చేసిన ‘కోబ్రా’ ఒకటి. అయినా సరే నిరుత్సాహ పడకుండా.. ఇప్పుడు టాలీవుడ్‌లో తన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఉత్సాహంగా ఉంది శ్రీనిధి. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘హిట్ 3’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మే 1న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రాన్ని అంగీకరించడానికి కారణాన్ని వివరించింది.
Also Read : Rohit Shetty : టాలీవుడ్ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది..
Also Read
- Varanasi: మహేష్ 'వారణాసి'కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
- NEET UG Protest: విద్యార్థులు అరచి గెలిచారు.. నీట్ ఉద్యమంపై టాలీవుడ్ అగ్రతారల గొంతు మూగబోయిందా ?
- Dhanush: 'రాయన్' అవార్డుపై ధనుష్ స్పందన.. 'మెయ్యళగన్' మంచి సినిమానే, కానీ నా బాధ వేరే!
- Bhagyashri Borse: ఆ సూపర్ స్టార్‌తో డిన్నర్ డేట్ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన 'లెనిన్' హీరోయిన్
శ్రీనిధి మాట్లాడుతూ.. ‘ హిట్ 3 స్క్రిప్ట్ నా దగ్గరకు రాగానే క్షణం కూడా ఆలోచించకుండా అంగీకరించాను. నాని అంటే ఓ బ్రాండ్. ఆయన సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు ప్రశ్నలు అడగకుండా అంగీకరించాలి. నేను ఇందులో ఆయన భార్య గా కనిపించనున్నాను. నేను ప్రోమో లో ఎక్కువగా కనిపించలేదు. కానీ, నా పాత్ర చాలా శక్తివంతమైనది. ఈ మూవీ నా కెరీర్ కి మంచి గ్రాఫ్ ని అందిస్తుందని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది. నిజంగా ఈ మూవీ పై పరిశ్రమలో అంచనాలు భారీగానే ఉన్నాయి. కాబట్టి, ఈ సినిమా విజయం ఆమె కెరీర్‌కు తిరుగు లేని బూస్ట్ ఇవ్వొచ్చు. మరి ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.
- Tags
- hit 3
- Nani
- Srinidhi Shetty
తాజావార్తలు
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Varanasi: మహేష్ ‘వారణాసి’కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
-
Vivo X300e: వివో X300e విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్
-
Cinema : నిర్మాతలకు బల్గేరియా బంపర్ ఆఫర్!
-
Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్‌కు కాలు ఫ్రాక్చర్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!