కేజిఎఫ్ 2 : కిల్ లేడీ రీనా దేశాయ్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో “కేజిఎఫ్ 2” కూడా ఒకటి. “కేజిఎఫ్ : చాప్టర్ 1” దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందరి దృష్టి కన్నడ చిత్రసీమపై పడేలా చేసిన ఈ సినిమా రెండవ భాగం “కేజిఎఫ్ 2” టైటిల్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. శాండల్ వుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. “కేజిఎఫ్” మొదటి భాగంలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి రెండవ భాగంలో కూడా శ్రీనిధి శెట్టి యష్ తో మరోసారి రొమాన్స్ చేస్తోంది.
Read Also : కెమెరాకు కలిసి ఫోజిచ్చిన భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్… పిక్ వైరల్
Also Read
- Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
- Ravi Teja -Vivek : రవితేజ - వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
- Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
- IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
ఈరోజు శ్రీనిధి తన 28 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో “కేజిఎఫ్ : చాప్టర్ 2″ మేకర్స్ శ్రీనిధి స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేసారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీనిధి రీనా దేశాయ్ పాత్రను పోషిస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. “మా కిల్ లేడీ శ్రీనిధి శెట్టి లేదా రీనా దేశాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. కేజిఎఫ్ : చాప్టర్ 2లో రీనా ఏమి తీసుకువస్తుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ప్రేమ, క్రూరత్వం, వాట్ నాట్ ?” అంటూ ఆ పోస్టర్ ను షేర్ చేశారు. అందులో శ్రీనిధి శెట్టి బ్లాక్ కలర్ లంగావోణీని ధరించి, ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయింది. ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, సోను గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కిరగండూర్ తన బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!