Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Srikanth Clarity About Rumours Spreading His Divorce Ooha

Srikanth: ఊహతో విడాకులు.. నన్ను చంపేశారు

Published Date :March 23, 2023 , 10:06 pm
By Roja Pantham
Srikanth: ఊహతో విడాకులు.. నన్ను చంపేశారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Srikanth: సోషల్ మీడియా వచ్చాకా పుకార్లు ఎక్కువ అయ్యాయి. కొన్ని రోజులు భార్యాభర్తలు మాట్లాడుకోపోయినా.. మీడియా ముందు కనిపించపోయినా వారు విడిపోయినట్లు పుకార్లు పుట్టించేస్తున్నారు. ఇక సీనియర్ నటులు ఇలా కనిపించకపోతే ఏకంగా చచ్చిపోయారనే రాసేస్తున్నారు. వ్యూస్ కోసం లైక్స్ కోసం కొంతమంది యూట్యూబర్స్ చిల్లర పనులు చేస్తున్నారు. ఇక ఈ రూమర్స్ వలన సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఆ న బాధితుల లిస్ట్ లో నేను కూడా ఉన్నానని చెప్తున్నాడు హీరో శ్రీకాంత్. ఫ్యామిలీ హీరోగా ఎన్నో మంచి చిత్రాలలో నటించి మెప్పించిన ఈ హీరో ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్, విలన్ గా అదరగొడుతున్నాడు. ఆల్మోస్ట్ స్టార్ హీరోల సినిమాలన్నింటిలోనూ శ్రీకాంత్ ఉన్నాడు అంటే అతిశయోక్తి కాదు. ఇక గత కొన్నరోజులుగా శ్రీకాంత్ తన భార్య ఊహతో విడిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఏ ఇంటర్వ్యూలోనైనా ఈ ప్రశ్న పూర్తి కాకుండా ఆయనకు ఇంటర్వ్యూ పూర్తి కాదు. నేడు శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సైతం ఈ ప్రశ్న ఎదురయ్యింది. దీంతో మరోసారి ఈ పుకార్లకు చెక్ పెట్టాడు శ్రీకాంత్.

Raviteja: మాస్ మహారాజా వారసుడు టాలీవుడ్ ఎంట్రీ.. షురూ

” సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాల ఇష్టంవచ్చినట్లు రాసేస్తారు. వారికి అవి ఎలా తెలుస్తాయి. అసలు అందులో నిజం ఉందో లేదో కూడా తెలియదు వారికి. కొన్నిసార్లు ఈజీగా తీసుకున్నా ఇంకొన్నిసార్లు చాలా బాధపడుతుంటాను. మరీ దారుణంగా రాస్తున్నారు. ఒకసారి అయితే.. నేను చనిపోయినట్లు రాసి నా ఫోటో పెట్టారు. అది ఇంట్లో వాళ్లు చుస్తే ఎంత ప్రమాదం.. వారికి ఏదైనా కావొచ్చు. ఇలాంటి వార్తలు రాసేవారిలో మార్పు రావాలి. నేను ఊహకు విడాకులు ఇస్తున్నట్లు రాశారు. ఆ వార్తలు నిజం కాదు అని చెప్పడానికి ఊహను తీసుకొని ఈవెంట్స్ కు వెళ్లాల్సి వచ్చింది. ఫోటోలు పెట్టాల్సి వచ్చింది. ఊహకు బయటకు రావడం అసలు ఇష్టం ఉండదు. ఆ విషయం ఇండస్ట్రీలో అందరికి తెలుసు. ఇక నిన్న కోట శ్రీనివాసరావు గారు చనిపోయినట్లు చెప్పుకొచ్చారు.. అది విని కూడా చాలా బాధపడ్డాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ooha - Srikanth
  • Srikanth
  • Srikanth Ooha Divorce
  • Tollywood News

తాజావార్తలు

  • Bengaluru: బెంగళూరుకు మరో ఎయిర్‌పోర్ట్.. ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య

  • IND vs NZ: టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్.. గెలుపును సూచిస్తున్న కారణలిదిగో..!

  • Dhurandhar 2 : పెయిడ్ ప్రివ్యూస్‌తో ‘స్త్రీ 2’ రికార్డులపై గురి.. ధురంధర్ 2 సెన్సేషనల్ అప్‌డేట్!

  • Aishwarya Arjun :విజయ్ పక్కన రష్మిక ప్లేస్‌లో నేనుండాల్సింది.. కానీ

  • Israel-Iran: ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions