Sreeleela : ప్రముఖ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా శ్రీలీలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో హిట్ భారీ హిట్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత సినిమాలను లైనప్ పెట్టుకుంటూ ఏకంగా అరడజను సినిమాలను చేసింది.. అయితే అందులో కొన్ని మాత్రమే సూపర్ హిట్ ను అందుకున్నాయి.. దాంతో కథల విషయంలో అమ్మడు ఆచి తూచి ఎంపిక చేసుకుంటున్నారు.. అందుకే ఇప్పుడు సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చూస్తూనే ఉన్నాం.. హాట్ లుక్ లో అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతుంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన శ్రీచైతన్య విద్యాసంస్థల కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయాన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు.. భారతదేశంలో నెంబర్ వన్ విద్యాసంస్థలుగా ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ శ్రీలీల ను నియమించడం ద్వారా సంస్థ మరో ముందడుగు వేస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. శ్రీలీలను అంబాసిడర్ గా చెయ్యడం వల్ల జనాలకు మరింత చేరువ అవుతుందని భావిస్తున్నారు..
Also Read
- Jagapathi Babu : 'పెద్ది'ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
- Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్... అసలేం జరుగుతోంది ?
- Ram Charan : RC17 పై 'పెద్ది' ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
- Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు గ్యాప్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో వచ్చిన సినిమాలకు అమ్మడుకు అనుకున్న హిట్ ఇవ్వలేక పోయాయి.. దాంతో తదుపరి సినిమాల ఎంపిక విషయంలో కాస్త గ్యాప్ తీసుకుంది.. అంతేకాదు తన చదువు పై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. వచ్చే ఏడాది మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి..
తాజావార్తలు
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!