Sree Leela: శ్రీ లీల ఏంటి ఇలా అయిపొయింది?
- సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ - ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో రవితేజ 75వ సినిమా
- హీరోయిన్ గా శ్రీ లీల
- శ్రీ లీల ఫిజిక్ గురించి సోషల్ మీడియాలో చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sree leela Transformation Goes Viral in Social Media: మాస్ మహారాజా రవితేజ యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా యువ దర్శకులతో పని చేసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను, గుర్తుండిపోయే పాత్రలను అందించిన ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి తన 75వ సినిమా చేస్తున్నారు. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవితేజ తన 75వ చిత్రంలో హాస్యంతో కూడిన మాస్ పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం వెల్లడించింది. వినోదంతో కూడిన పూర్తిస్థాయి మాస్ పాత్రలో రవితేజను చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’కి మాటల రచయితగా, మరో బ్లాక్ బస్టర్ ‘సామజవరగమన’కు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న భాను బోగవరపు. నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా తెరకెక్కుతోన్న ‘NBK109’కి సంభాషణలు అందిస్తున్నారు.
Also Read
- Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా 'టాక్సిక్'..
- Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
- Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
- Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
రచయితగా అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసిన భాను బోగవరపు, ఇప్పుడు రవితేజ కెరీర్ లో ఓ మైలురాయి లాంటి ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ-శ్రీలీల జోడి గతంలో “ధమాకా”తో బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. అయితే ఈ సినిమా ఓపెనింగ్ ఫోటోలు ఈరోజు ఉదయం సినిమా టీం ద్వారా బయటకు వచ్చాయి. రవితేజ సినిమా గురించి కంటే ఈ ఫొటోలలో శ్రీ లీల కొంచెం బొద్దుగా అయిన దాని గురించే చర్చ జరుగుతోంది. నిజానికి శ్రీ లీల చివరిగా గుంటూరు కారం సినిమాతో నాలుగైదు నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడు ఆమె జీరో సైజ్ లోనే ఉంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో బయట కనిపించలేదు కానీ అంతకుముందు బాలయ్య భగవంత్ కేసరి సినిమాను ప్రమోట్ చేసినప్పుడు కూడా ఆమె జీరో సైజ్ లోనే ఉంది. మధ్యలో ఎందుకో ఏమో కానీ ఇప్పుడు బొద్దుగా అవడంతో శ్రీ లీల ఏంట్రా ఇలా అయిపొయింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!