Sree leela Transformation Goes Viral in Social Media: మాస్ మహారాజా రవితేజ యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా యువ దర్శకులతో పని చేసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను, గుర్తుండిపోయే పాత్రలను అందించిన ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి తన 75వ సినిమా చేస్తున్నారు. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవితేజ తన 75వ చిత్రంలో హాస్యంతో కూడిన మాస్…