Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Six Months Jail Sentence For Actress Jayaprada

Jayaprada: బ్రేకింగ్: నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష..ఎందుకంటే?

Published Date :August 11, 2023 , 1:00 pm
By NTV WebDesk
Jayaprada: బ్రేకింగ్: నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష..ఎందుకంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Six Months Jail Sentence For Actress Jayaprada: సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదకి జైలు శిక్ష విధించిన ఘటన హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటిదాకా తమిళ, హిందీ, తెలుగు భాషల్లో నటించిన జయప్రద 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరపున పలు ప్రచార సభల్లో పాల్గొన్న ఆమె ఆ తర్వాత పార్టీలో అంతర్గత పోరుతో సమాజ్వాదీ పార్టీలో చేరారు. 2004 నుండి 2014 వరకు, ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలిగా కూడా పని చేసి 2019లో బిజెపిలో చేరారు. అలా ఒకపక్క రాజకీయ, సినీ రంగాల్లో జెండా ఎగురవేస్తున్న జయప్రదకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె సొంతంగా నిర్వహిస్తున్న థియేటర్‌లో పనిచేస్తున్న కార్మికులకి ప్రభుత్వ బీమా కార్పొరేషన్‌ భవిష్య నిధి సొమ్ము చెల్లించలేదన్న ఫిర్యాదు తెర మీదకు వచ్చింది.

Jailer Records: రజినీ దెబ్బకి ఈ రికార్డులు బద్దలయ్యాయి…

ఈ క్రమంలో లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ జయప్రద సహా ముగ్గురు వ్యక్తులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును పరిశీలించిన చెన్నై ఎగ్మోర్ కోర్టు జయప్రదకు ఆరు నెలల స్వల్పకాలిక శిక్ష విధిస్తూ ఆదేశించింది. నిజానికి ఆమె వార్తల్లోకి రావడం ఇది మొదటి సారి ఏమీ కాదు. కొన్నేళ్ల క్రితం జయప్రద థియేటర్‌ కాంప్లెక్స్‌కి రూ. 20 లక్షల ఆదాయపు పన్ను చెల్లించలేదు. అపుడు సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు థియేటర్‌లోని కుర్చీలు, ప్రొజెక్టర్, ఫిల్మ్ రోల్స్‌ను కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు తక్షణ వాయిదా కింద రూ.5 లక్షలు ఇవ్వగా, అధికారులు ఆ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)గా చెల్లించాలని అప్పుడు డిమాండ్ చేశారు. నటి జయప్రదతో పాటు మరో ముగ్గురికి 5 వేల చొప్పున జరిమానా విధించింది కోర్టు. మరి చూడాలి ఈ విషయంలో ఏమి జరగనుంది అనేది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jail for Jaya Prada
  • Jail Sentence For Actress Jaya Prada
  • Jaya Prada jail
  • Jaya Prada jail news

తాజావార్తలు

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions