Bigg Boss Telugu 7: ఇది నిజంగా ఉల్టా ఫుల్టానే.. శివాజీకి మూడోస్థానం.. ఫైనలిస్టులుగా ప్రశాంత్, అమర్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sivaji Likely To Be Eliminated At Third Position Bigg Boss 7 Telugu Grand Finale: బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కూడా ఉల్టా పుల్టా గానే సాగుతుంది. శనివారం ఉదయం నుంచే గ్రాండ్ ఫినాలే షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కాగా ఆరవ స్థానంలో అర్జున్ అంబటి, 5వ స్థానంలో ప్రియాంక, 4వ స్థానంలో యావర్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు 3వ స్థానంలో విన్నర్ అయ్యే కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసి ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాప్ 3 కంటెస్టెంట్స్ నుంచి మరో కంటెస్టెంట్ అవుట్ అయ్యారని అంటున్నారు. ఆయన ఎవరో కాదు, హీరో కమ్ కంటెస్టెంట్ శివాజీ. శివాజీ ముందు నుంచి టైటిల్ రేసులో ఉన్నాడు. దీంతో ఆయన విన్నర్ అవుతాడు అనుకుంటే, ఇలా ఇప్పుడు సీజన్ లో టాప్ 3 స్థానం కైవసం చేసుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Adivi Sesh: నాకు డబ్బు పిచ్చి లేదు.. అందుకే చాలా పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేశా: అడివి శేష్
Also Read
ముందు నుంచి పల్లవి ప్రశాంత్ లేదంటే… శివాజీ ఇద్దరిలో ఒకరు విన్నర్ కానున్నారని ప్రచారం సాగింది, కానీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తో పాటు అమర్ దీప్ కూడా టైటిల్ రేసులో నిలబడ్డాడు. ఇక నిజానికి బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా సీజన్ కావడంతో.. శివాజీ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరిగింది. ఇక ఈ సీజన్ లో శివాజీ మైండ్ గేమ్, కన్నింగ్ గేమ్ ఆడుతూ వచ్చాడని ప్రశాంత్, యావర్ వంటి వారికి కోచింగ్ ఇస్తూ. ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాడని విశ్లేషణలు ఎన్నో వచ్చాయి. అయినా సరే ఆయనకు విన్నింగ్ అవకాశాలు ఉన్నాయి అనుకున్నారు కానీ కానీ శివాజీ ఎలిమినేషన్ ప్రేక్షకులకు, అభిమానులకు షాకింగ్ అని అనిపిస్తుంది. ఇక విన్నర్ అమర్ దీప్, ప్రశాంత్ లలో ఎవరో ఒకరు కానున్నారు, ఆ షూట్ రేపు సాయంత్రం జరగనుంది అని తెలుస్తోంది.
తాజావార్తలు
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
SRH Vs RCB: ఉప్పల్‌లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్‌లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..