Sivaji Likely To Be Eliminated At Third Position Bigg Boss 7 Telugu Grand Finale: బిగ్బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కూడా ఉల్టా పుల్టా గానే సాగుతుంది. శనివారం ఉదయం నుంచే గ్రాండ్ ఫినాలే షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కాగా ఆరవ స్థానంలో అర్జున్ అంబటి, 5వ స్థానంలో ప్రియాంక, 4వ స్థానంలో యావర్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు 3వ స్థానంలో విన్నర్ అయ్యే కంటె�