Singer Mangli: ఆలీ, పోసాని తరువాత తెలంగాణ సింగర్ కు కీలక పదవి కట్టబెట్టిన జగన్..
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singer Mangli: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా ఆలీని, ఆ తరువాత ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా మరో కీలక పదవిని సింగర్ మంగ్లీకి కట్టబెట్టారు జగన్. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా ఆమెను నియమిస్తున్నట్లు ఆదేశాలను జారీ చేశారు.
సింగర్ మంగ్లీ అసలు పేరు సత్యవతీ. బోనాలు పాటలతో ఫేమస్ అయిన తెలంగాణ మహిళ మంగ్లీ. కొద్దిగా పేరు రావడంతో ఆమె సినిమాల్లో కూడా సింగర్ గా మారింది. ఇక మంగ్లీకి నెలకు లక్ష రూపాయలు జీతం ఇవ్వనున్నారు. రెండేళ్లు ఆమె ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది మార్చి నెలలోనే ఎస్వీబీసీ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల కిందట ఆమె బాధ్యతలు స్వీకరించారు.
Also Read
- Tollywood : శాండిల్ వుడ్ మార్కెట్‌పై కన్నేసిన తెలుగు ప్రొడక్షన్ హౌసెస్
- Rishab Shetty: 'జై హనుమాన్' తర్వాతే శివాజీ.. 'కాంతార 2'పైనా క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి!
- Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. 'హృదయం మురళి' ట్రైలర్ చూశారా?
- Tollywood : నిర్మాతల్లో మొదలైన మార్పు.. ఇక హీరోలకు నో రెమ్యునరేషన్స్
తాజావార్తలు
-
Nothing Phone (4b): 6000mAh బ్యాటరీతో.. నథింగ్ ఫోన్ (4బి) భారత్‌లో విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Pawan Kalyan Fan: పవన్ ఇంటికొచ్చి పరామర్శించిన ఆ బాలుడు ఇకలేడు.. ‘నిరంజన్’ కన్నుమూత!
-
IND vs ENG: ఛేదనలో బొక్కబోర్ల పడ్డ భారత్.. ఇంగ్లండ్ భారీ విజయం.!
-
Tollywood : శాండిల్ వుడ్ మార్కెట్‌పై కన్నేసిన తెలుగు ప్రొడక్షన్ హౌసెస్
-
Rishab Shetty: ‘జై హనుమాన్’ తర్వాతే శివాజీ.. ‘కాంతార 2’పైనా క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!