ఫ్యాన్సీ ధరకు “శ్యామ్ సింగ రాయ్” శాటిలైట్ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“శ్యామ్ సింగరాయ్” నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్రబృందం”శ్యామ్ సింగరాయ్” నుంచి టీజర్ తో పాటు రెండు పాటలు విడుదల చేయగా, వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక సినిమా విడుదలకు మరొకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రమోషన్స్ లో దూకుడు పెంచాలని చూస్తోంది టీం. ఇప్పటికే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 14న వరంగల్ లోని రంగలీల మైదానంలో సాయంత్రం 5 గంటలకు గ్రాండ్ గా జరుపబోతున్నారు.
Read Also : వరంగల్‌లో ‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన రైట్స్ విషయంలో భారీ డీల్స్ అందుకుంటున్నారు మేకర్స్. తాజాగా “శ్యామ్ సింగ రాయ్” శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. “శ్యామ్ సింగ్ రాయ్” శాటిలైట్ హక్కుల కోసం జెమినీ టీవీ రూ. 10 కోట్లు చెల్లించిందట. ఇది నాని సినీ కెరీర్లోనే అతిపెద్ద శాటిలైట్ రైట్స్ ఒప్పందం అని చెప్పొచ్చు. ‘శ్యామ్ సింగరాయ్’లో నాని డ్యూయల్ షేడ్ రోల్‌లో కనిపించబోతున్నాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించాడు.
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!