“శ్యామ్ సింగరాయ్” నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్రబృందం”శ్యామ్ సింగరాయ్” నుంచి టీజర్ తో పాటు రెండు పాటలు విడుదల చేయగా, వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక సినిమా విడుదలకు మరొకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రమోషన్స్ లో దూకుడు పెంచాలని…