Shivathmika: ఎద అందాలు చూపిస్తూ బర్త్ డే ట్రీట్ ఇచ్చిన శివాత్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోల కూతుర్లు ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా చాలా రేర్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఇక్కడ క్యారెక్టర్స్ కి తగ్గట్లు గ్లామర్ గా కనిపించాల్సి వస్తే ఎలా కామెంట్స్ ఫేస్ చెయ్యాల్సి వస్తుందో అనే భయం ప్రతి స్టార్ హీరో డాటర్ కి ఉంటుంది. ఈ కారణంగానే చాలా మంది హీరోలు తమ కూతుర్లని ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతారు. ఈ స్టీరియోటైప్ మైండ్ సెట్ ని బ్రేక్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ చిన్న కూతురు ‘శివాత్మిక’. దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక, మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. క్యారెక్టర్ కి తగ్గట్లు పెర్ఫార్మెన్స్ తో మెప్పించిన శివాత్మిక, ఇటివలే ‘రంగామార్తండ’ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురి పాత్రలో నటించింది. ఈ మూవీలో శివాత్మిక సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో ఫిల్మ్ మేకర్స్ దృష్టి శివాత్మికపై పడింది.
Read Also: Etela Rajendar: భాగ్యలక్ష్మి సాక్షిగా రేవంత్ ప్రమాణం.. ఈటల రియాక్షన్ ఇదే..
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
రెండు సినిమాలతోనే మంచి ఫ్యూచర్ ఉన్న యాక్టర్ గా పేరు తెచ్చుకున్న శివాత్మిక, ఇప్పటివరకూ తెరపై మాత్రం స్కిన్ షో చెయ్యలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు కొత్త ఫోటోస్ తో ఫాలోవర్స్ కి కిక్ ఇచ్చే శివాత్మిక, తన 23వ ఏట అడుగు పెడుతూనే ట్విట్టర్ లో హీట్ పెంచింది. బ్లూ సారీలో ఫోటోషూట్ చేసిన శివాత్మిక ఎద అందాలని చూపిస్తూ మాగ్నెట్ లా తన వైపు లాగేసింది. ఇంతందాన్ని చూడగానే ఫాలోవర్స్ శివాత్మిక ఫోటోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందం, అభినయం రెండూ ఉన్న శివాత్మిక పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకుంటే అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకునే అవకాశం ఉంది.
This is 23✨ pic.twitter.com/UCWScDK1hQ
— Shivathmika Rajashekar (@ShivathmikaR) April 22, 2023
తాజావార్తలు
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
ట్రెండింగ్
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!