Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Shilpa Shetty Kundra Makes First Public Appearance Post Raj Kundras Arrest

శ్వాస మీద ఆధారపడిన కాలంలో మనం జీవిస్తున్నాం..

Published Date :August 16, 2021 , 8:07 pm
By ramakrishna
శ్వాస మీద ఆధారపడిన కాలంలో మనం జీవిస్తున్నాం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాలు రూపొందిస్తున్న కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రాతో పాటు ఈ కేసుకు సంబంధించిన పలువురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ శిల్పా శెట్టిని కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారించారు. వ్యక్తిగతంగాను శిల్పా కెరీర్ పై ఈ ప్రభావం గట్టిగానే పడింది. ఇదిలావుంటే, తాజాగా శిల్పా ఓ ఈవెంట్ లో ఫిట్ నెస్ ఔత్సాహికురాలుగా కొన్ని ఫిట్ నెస్ సూత్రాలను తెలిపింది. శ్వాస వ్యాయామాలు ఎలా చేయాలో ఆమె ప్రదర్శించింది. అంతా శ్వాస మీద ఆధారపడిన కాలంలో మనం జీవిస్తున్నామని ఆమె చెప్పింది. ఇది మన శ్వాస ప్రక్రియ ద్వారా మన మొత్తం వ్యవస్థను కాపాడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగడానికి.. సానుకూల ఆలోచనలను మెరుగుపరచడానికి శ్వాస మీద ధ్యాస మంచి ప్రాణాయామంగా నిలుస్తోందని శిల్పా శెట్టి స్వయంగా చేసి చూపించింది.

Shilpa Shetty makes first public appearance since Raj Kundra's arrest,  talks about benefits of 'pranayam' - The Economic Times

Also Read

  • OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!
  • Trisha - Vijay : త్రిష వల్లే విజయ్'కు ఇన్ని ఇబ్బందులా?
  • Kakarla Krishna : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!
  • Irumudi: రవితేజ 'ఇరుముడి' షూటింగ్ అప్‌డేట్..
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood News
  • Fitness
  • Fitness training
  • Raj Kundra Case
  • Shilpa Shetty

తాజావార్తలు

  • NADA Notice: క్రికెట్ ప్రపంచంలో డోపింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్లకు నోటీసులు!

  • Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్‌మీట్.. విజయ్‌కు మద్దతుపై ఉత్కంఠ

  • OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!

  • Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?

  • Vladimir Putin: పుతిన్‌కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions