Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Shanmukh Jaswant Suffers From Depression

Shanmukh Jaswanth: షణ్ముఖ్ డిప్రెషన్.. ఆమె కారణమా..?

Published Date :February 25, 2024 , 3:18 pm
By Roja Pantham
Shanmukh Jaswanth: షణ్ముఖ్ డిప్రెషన్.. ఆమె కారణమా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shanmukh Jaswanth: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్ జస్వంత్‌ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం డ్ర‌గ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు కావడంతో అతను బయటకు వచ్చాడు. ఇక అదంతా పక్కన పెడితే.. షన్నును అరెస్ట్ చేసిన సమయంలో తీసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో షన్ను.. తన అన్న ప్రియురాలు అయిన డాక్టర్ ను తిడుతున్నాడు. ఇంకోపక్క తాను డిప్రెషన్ లో ఉండి డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపాడు. దీంతో షన్నుకు డిప్రెషన్ ఉండడమేంటి అంటూ పలు అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. షన్ను జీవితం మొత్తం తెరిచిన పుస్తకమే. యూట్యూబ్ లో వైవా అనే షార్ట్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఆ తరువాత యూట్యూబ్ లోనే అనేక షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్నాడు. గతంలో ఆయన చేసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో పాటు వెబ్ సిరీస్లు హిట్ కావడంతో బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. ఇక మొదటి నుంచే దీప్తి సునయన తో అతడు ప్రేమాయణం నడుపుతూ వచ్చాడు.

బిగ్ బాస్ లోకి మొదట దీప్తి వెళ్ళినప్పుడు.. ఆమె వేరొకరితో చనువుగా ఉందని, షన్ను ఆమెపై ఫైర్ అయ్యి కొద్దిరోజులు దూరం పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇక షన్ను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సిరితో క్లోజ్ గా ఉండడం, బయటకు వచ్చాకా దాని గురించి ఈ జంట గొడవపడటంతో వీరి మధ్య ఉన్న బంధం ముక్కలయింది. బిగ్ బాస్ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటారు అనుకున్న ఈ జంట బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఇక అప్పటినుంచి షన్ను డిప్రెషన్ లో ఉన్నాడా ..? అనేది తెలియాల్సి ఉంది. ఇక దాని తరువాతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. అప్పుడు కూడా షన్ను డ్రగ్స్ తీసుకొని ఉన్నాడనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు షన్ను.. తన నోటి నుంచే తాను డిప్రెషన్ లో ఉన్నట్లు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. షన్ను మానసిక పరిస్థితి బాలేదని తెలుస్తోంది. ఇదంతా చూసిన షన్ను అభిమానులు.. దీప్తితో బ్రేకప్ కారణంగానే షన్ను డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Deepthi Sunaina
  • Shanmukh case
  • Shanmukh Jaswanth
  • Tollywood News

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions