Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Senior Heroines Jayapradha Jayasudha To Attend Unstoppable Talk Show Along With Rasi Khanna

Unstoppable 2: మొత్తానికి కాస్త గ్లామర్ డోస్ ఇచ్చారు బాసు…

Published Date :December 19, 2022 , 8:36 am
By Shiva Kranthi
Unstoppable 2: మొత్తానికి కాస్త గ్లామర్ డోస్ ఇచ్చారు బాసు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2కి చేరుకుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్స్ బయటకి వచ్చిన ఈ సీజన్ లో 6వ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ బయటకి రావడానికి రెడీగా ఉంది. గత అయిదు ఎపిసోడ్స్ లో పొలిటిషియన్స్, యంగ్ హీరోస్, ఫ్రెండ్స్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు బాలయ్య. అయితే అన్ని షర్ట్స్, పాంట్స్ అయిపోయాయి తప్ప చీరలు, డ్రెస్సులు తక్కువ అయ్యాయి. అదే షోకి ఎక్కువగా మేల్ స్టార్స్ వస్తున్నారు కానీ ఫిమేల్ స్టార్స్ రావట్లేదు అనే మాటుంది. నాలుగో ఎపిసోడ్ లో సీనియర్ హీరోయిన్ ‘రాధిక’ కాసేపు కనిపించింది కానీ ఆమెది ఫుల్ ఎపిసోడ్ కాదు. ఫిమేల్ స్టార్స్ కనిపించట్లేదు అనే కామెంట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ‘అన్ స్టాపబుల్’ షో రన్నర్స్ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ తో పాటు ఒక యంగ్ హీరోయిన్ ని కూడా రంగం లోకి దించారు.

వచ్చే వారం ప్రీమియర్ కానున్న ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ ఎపిసోడ్ 6లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికి బాలయ్యతో పాటు సహజనటి జయసుధ, ఎటర్నల్ బ్యూటీ జయప్రధ, యంగ్ బ్యూటీ రాశీ ఖన్నాలు షోకి రానున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ వచ్చే వారం షోకి రాబోయే గెస్టులు ఎవరో గెస్ చేయండి అంటూ ‘ఆహా’ వాళ్లు ట్వీట్ చేశారు. కొన్ని హింట్స్ ఇవ్వడంతో, ఆడియన్స్ అందరూ రాబోయేది జయసుధ, జయప్రధ, రాశీ ఖన్నా అంటూ గెస్ చేసేశారు. రామారావుతో సినిమాలు చేసిన హీరోయిన్స్ తో బాలయ్య ఎలాంటి ఫన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ ఎపిసోడ్ 7కి బాహుబలి ప్రభాస్ ని రంగంలోకి దించారు. డిసెంబర్ 30న టెలికాస్ట్ కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే బయటకి వచ్చి 1 క్రోర్ వ్యూస్ రాబట్టింది. ఆహా నుంచి బయటకి వచ్చిన ఒక వీడియో ఈ రేంజులో యుట్యూబ్ ని షేక్ చెయ్యడం ఇదే మొదటిసారి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balakrishna
  • BALAYYA UNSTOPPABLE
  • Jayapradha Jayasudha Balakrishna
  • Jayapradha Jayasudha in Unstoppable
  • Nandamuri Balakrishna

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions