Shriya Saran : మరోసారి స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన శ్రీయ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీయ శరణ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం మరియు అభినయంతో దాదాపు ఇరవై ఏళ్ళు తెలుగు చిత్రం పరిశ్రమలో హీరోయిన్ గా రానించింది.మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీయ శరన్ నటి కావాలని ఎన్నో కలలు కన్నారు.తెలుగులో 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది..ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో శ్రీయ అద్భుతంగా నటించారు.ఆ మూవీ శ్రీయా కెరీర్ కు అంతగా ప్లస్ కాలేదు.ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ సంతోషం. నాగార్జున హీరోగా తెరకెక్కిన క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది.. ఆ తరువాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో కూడా శ్రియ నటించారు.దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా మంచి విజయం సాధించింది..ఆ తరువాత శ్రీయకు వరుస ఆఫర్స్ వచ్చాయి.
తెలుగు మరియు తమిళ భాషల్లో ఆమె టాప్ స్టార్స్ అందరితో నటించి స్టార్ హీరోయిన్ అయింది. శ్రీయ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ సినిమాలలో నటించింది.2018లో శ్రీయ ప్రియుడు ఆండ్రీని పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది.. శ్రీయ వివాహం జరిగే సమయానికి శ్రీయ కు అంతగా అవకాశాలు రావడం లేదు.లాక్ డౌన్ సమయంలో శ్రియ రహస్యంగా ఓ పాపకు కూడా జన్మనిచ్చింది.ఇటీవల మ్యూజిక్ స్కూల్ అనే టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా అక్కట్టుకోలేదు.. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా శ్రీయా నటించింది.మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో తో రచ్చ చేస్తుంది. శ్రీయ తన హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.. తాజాగా కోట్ అండ్ ప్యాంట్స్ ధరించి సూపర్ స్టైలిష్ గా మెరిసింది. శ్రీయ స్టైలిష్ లుక్ బాగా వైరల్ అవుతుంది.ఆ లుక్ లో తన ఎద అందాలు చూపిస్తూ రచ్చ చేసింది.
Also Read
- Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!