Sanjay Dutt: బిగ్ బ్రేకింగ్.. సెట్ లో సంజయ్ దత్ కు ప్రమాదం.. తలకు కుట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Dutt: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హీరోగా కాకుండా విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే కెజిఎఫ్ 2 లో విలనిజాన్ని చూపించిన సంజయ్ దత్.. తాజాగా రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ ను తెరకెక్కిస్తున్నాడు పూరి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసిన చిత్రబృందం.. రెండో షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లారు. షూటింగ్ కు ముందు చిత్ర బృందం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఛార్మి తన సోషల్ మీడియా ద్వారా ఫోటోలను పంచుకుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నేడు షూటింగ్ మొదలుపెట్టగా.. ఆ షూటింగ్ లో సంజయ్ దత్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Rk Roja: పవన్ కళ్యాణ్ అరిచి అరిచి గుండెపగిలి చచ్చిపోతాడేమో..
Also Read
- The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా ఒక ఫైట్ సీన్ షూట్ చేస్తుండగా.. సంజయ్ కు తలపై గాయం అయ్యిందట. వెంటనే సంజయ్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లగా రెండు కుట్లు కూడా వేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం సంజయ్ దత్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తలకు కుట్లు వేసినా కూడా రెస్ట్ తీసుకోకుండా సంజయ్ దత్ వెంటనే శూరింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సంజయ్ దత్ క్యాన్సర్ నుంచి బయటపడిన దగ్గరనుంచి ఆయన పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!