కీర్తి సురేష్, త్రిషలతో సామ్ వీకెండ్ పార్టీ… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత అక్కినేని గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అక్కినేని టాలీవుడ్ ప్రేక్షకులు అలెర్ట్ అవుతున్నారు. అయితే ఒకవైపు ఈ హీరోయిన్ గురించి ఆందోళకర రూమర్స్ చక్కర్లు కొడుతుంటే ఆమె మాత్రం తన కుక్క పిల్లలతో, స్నేహితులతో స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. తనకు ఇష్టమైన పనులు చేస్తూ విశ్రాంతి సమయాన్ని గడుపుతోంది. తన పెంపుడు కుక్కలతో గడపడం నుండి ఆమె స్నేహితులతో సరదాగా గడిపే వరకు ఆమె చేస్తున్న అన్ని పనులను సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
తాజాగా సామ్ షేర్ చేసిన అలాంటి పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో మొత్తం కోలీవుడ్ స్టార్ బ్యూటీస్ ఉండడం విశేషం. సెప్టెంబర్ 20న త్రిష, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్, ప్రీతం జుకల్కర్‌తో కలిసి ఉన్న ఫోటోను సామ్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. వీకెండ్ పార్టీలో ఈ స్టార్ హీరోయిన్లంతా కలిసి సరదాగా గడిపినట్టు పిక్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
Read Also : మై హీరో, మై ఇన్స్పిరేషన్… నాగార్జున స్పెషల్ వీడియో
నాగ చైతన్యతో విడాకులు అంటూ వస్తున్న వార్తల గురించి అడిగినందుకు సమంత ఇటీవల ఓ విలేకరిపై విరుచుకుపడి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ లోనే బెస్ట్ జోడిగా చెప్పుకునే సమంత, చైతన్య నాలుగు సంవత్సరాల వివాహ జీవితాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రీసెంట్ గా సామ్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఆ సమయంలోనే ఓ జర్నలిస్ట్ విడాకుల విషయం ప్రస్తావించగా… ‘బుద్దుందా ఇది గుడి” అంటూ సామ్ అతనిపై ఫైర్ అయ్యింది.
ఇటీవల దర్శకులు రాజ్ అండ్ డికె దర్శకత్వంలో రూపొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ తో డిజిటల్ అరంగేట్రం చేసిన సామ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న “శాకుంతలం”. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఆమె కిట్టిలో ఉన్న మరో తమిళ చిత్రం దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న “కథువాకుల రెండు కాదల్”. ఇక ఇటీవలే సామ్ శ్రీదేవి మూవీస్ అనే బ్యానర్ లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు