సమంత లైఫ్ లో మ్యాజిక్… కొత్త పిక్ తో రివీల్ !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత రూత్ ప్రభు లైఫ్ లో ఇప్పుడు మ్యాజిక్ జరుగుతోందట. తాజాగా షేర్ చేసిన పోస్టులలో సామ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్ విహారయాత్రలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సామ్ షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆదివారం సాయంత్రం ఈ బ్యూటీ పంచుకున్న పిక్ లో జీన్స్‌తో పాటు నలుపు రంగు క్రాప్ టాప్ ధరించింది. పోనీటైల్ వేసుకుని ఫొటోకు ఫోజిచ్చింది. తన హాలిడే డెస్టినేషన్లోని సుందరమైన ప్రదేశాన్ని చూస్తూ సామ్ ఎంజాయ్ చేస్తోంది. ఈ పిక్ కు సమంతా తెలుపు రంగు హార్ట్ ఎమోజీతో “దీనికి అలవాటు పడవచ్చు” అని రాసింది. ఆమె ఫోటోను పోస్ట్ చేసిన వెంటనే కామెంట్ల వర్షం కురిసింది.
Read Also : “భీమ్లా నాయక్” ఫస్ట్ రివ్యూ… హైలెట్స్ ఇవేనట !
Also Read
ఇక అంతకుముందు సమంత తన స్కీయింగ్ అనుభవాన్ని అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. స్నో స్పోర్ట్‌లో ఆడుతున్న వీడియోను, స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాలలో తాను ఉన్న చిత్రాన్ని కూడా షేర్ చేసింది. “4వ రోజు మ్యాజిక్ జరుగుతుంది. #skiingainteasybutitsureisfun” అంటూ ఆ ఫోటో గురించి రాసుకొచ్చింది. ఇక సామ్ ప్రస్తుతం దేవ్ మోహన్‌తో నటించిన ‘శాకుంతలం’ విడుదల కోసం వేచి చూస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది.


తాజావార్తలు
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
-
CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..