Samantha: ‘బజార్’ కు ఎక్కిన సమంత.. లక్షల విలువ చేసే డ్రెస్ ధరించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకోపక్క మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. అమ్మడు సినిమాలు తప్ప అన్ని చేస్తుంది. యాడ్స్, ఫోటోషూట్స్.. ఈవెంట్స్ ఇలా అన్నింటిలో పాల్గొంటుంది. ఇక పెళ్ళికి ముందు ఎలా ఉన్నా నాగ చైతన్యతో పెళ్లి అయ్యాక సామ్ డ్రెస్సింగ్ స్టైల్లో మార్పు వచ్చింది. చీరలు, నిండుగా కప్పి ఉంచే దుస్తులనే ధరించేది. ఇక చై తో విడాకుల తరువాత ముద్దుగుమ్మ మళ్లీ పాత స్టైల్లోకి వచ్చేసింది. గతంలో ఒక బ్యాగ్ యాడ్ కోసం బికినిలో కనిపించి మెప్పించిన ఈ భామ .. తాజాగా చాలా గ్యాప్ తరువాత బజార్ కెక్కింది. అదేనండీ బజార్ మ్యాగజైన్ పై ఫోటోలకు ఫోజిచ్చింది. బ్లాక్ కలర్ స్విమ్ సూట్ లో బజార్ మ్యాగజైన్ పై సామ్ హాట్ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఎద అందాలను ఆరబోస్తూ.. తడి జుట్టుతో అమ్మడు హీట్ రాజేసింది.
Bigg Boss Telugu 7: అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియదు.. ఏడిపించేసిన యావర్ బ్రదర్స్
Also Read
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
ఇక తాజాగా మరో ఫోటోను సామ్ రిలీజ్ చేసింది. ఇందులో బ్యాక్ చూపిస్తూ బెంబేలెత్తించింది. ఇక ఈ డ్రెస్ గురించే సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. లూయిస్ విట్టన్ బ్రాండ్ లో రౌండ్ షోల్డర్ ట్యూబ్ డ్రెస్ లో సామ్ బ్యాక్ అందాలను ఆరబోసింది. ఇక ఈ డ్రెస్ ధర తెలుసుకొని అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ డ్రెస్ విలువ.. ఆరు లక్షలు అని తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కొందరు బావుంది అంటుంటే.. ఇంకొందరు మాత్రం ఏంటి సామ్.. ఇలాంటి బట్టల్లో కనిపిస్తావు .. ట్రోల్ చేస్తారు అంటూ సలహాలు ఇస్తున్నారు.
తాజావార్తలు
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!