గ్లామర్ హద్దులు చెరిపేస్తున్న సామ్… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత గ్లామర్ హద్దులు చెరిపేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ చూస్తుంటే అలాగే అన్పిస్తోంది మరి. సామ్ ఓటిటి ఎంట్రీ మూవీ “ఫ్యామిలీ మ్యాన్-2” చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ ఓటిటి అవార్డును అందుకుంది. ఈ వేడుక గత రాత్రి ముంబైలో జరగగా సామ్ కూడా హాజరైంది. ఈ వేడుకల్లో సామ్ భాగంగా సామ్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం సామ్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్”లో స్పెషల్ సాంగ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక గుణశేఖర్ దర్శకత్వం వహించిన పౌరాణిక డ్రామా “శాకుంతలం” పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరోవైపు లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతితో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రం షూటింగ్ ను కూడా ముగించింది. ఇటీవలే తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీని సామ్ ప్రకటించింది. అంతేకాదు తాజాగా తన తాజా పాన్ ఇండియా ప్రాజెక్ట్ “యశోద” షూటింగ్ కూడా ప్రారంభించింది. విడాకుల తరువాత సామ్ మరింత స్పీడ్ గా దూసుకెళ్తోంది.
Read also : ఉత్తమ నటిగా సమంత… ముంబై అవార్డుల వేడుకలో సందడి
Also Read
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!