Salman Khan: పూజా పాప కోసం పాట అందుకున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ లవ్ యాక్షన్ మూవీ అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ రంజాన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కి రెడీ అవుతున్న ‘KKB KKJ’ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. లేటెస్ట్ గా ‘KKB KKJ’ సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేశారు. అమాన్ మల్లిక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ ‘జీ రహే థె హమ్’ సాంగ్ ని సల్మాన్ ఖాన్ స్వయంగా పాడడం విశేషం.
హీరోయిన్ ప్రేమ కోసం హీరో చేసే ఎఫోర్ట్స్ నేపధ్యంలో వచ్చే ఈ సాంగ్ సల్మాన్ ఫాన్స్ ని ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా లాంగ్ హెయిర్ తో, హెడ్ బ్యాండ్ కట్టి సల్మాన్ ఖాన్ కనిపించిన విజువల్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేల పెయిర్ బాగుంది అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. వెంకీ మామ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ రంజాన్ కి రిలీజ్ అవుతుంది. ఈద్ కి రిలీజ్ అంటే చాలు సల్మాన్ ఖాన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంది. మరి ఈ రంజాన్ కి ఆ నమ్మకాన్ని భాయ్ జాన్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!