Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Salman Khan In Hyderabad With High Security

Salman Khan: చావు బెదిరింపుల వేళ హైదరాబాద్ లో అడుగుపెట్టిన సల్లు భాయ్

Published Date :June 7, 2022 , 9:02 pm
By Roja Pantham
Salman Khan: చావు బెదిరింపుల వేళ హైదరాబాద్ లో అడుగుపెట్టిన సల్లు భాయ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. గత కొన్ని రోజులుగా సల్మాన్ ను చంపేస్తామంటూ ముంబై గ్యాంగ్ స్టార్ బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో సల్లు భాయ్ హైదరాబాద్ లో అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించే సినిమాల్లో సగభాగం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోనే నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఈ హీరో కొత్త సినిమా ‘కబీ ఈద్ కబీ దివాళి’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్ను కూడా నిర్మించారు. ఇందుకోసం తప్పక సల్మాన్ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అయితే చావు బెదిరింపుల నేపథ్యంలో సల్లు భాయ్ కు భద్రతను పెంచారు పోలీసులు.. ఇంతకు ముందు ఎప్పుడు లేని హై సెక్యూరిటీ తో సల్లూ భాయ్ హైదరాబాద్ లో అడుగుపెట్టాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. సల్మాన్ ను చంపేది తనేనంటూ ఒక లేఖ కూడా విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పంజాబ్లో ప్రముఖ సింగర్ సిద్దును ఎలాగైతే చంపామో ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు కూడా అదే గతి పడుతుంది అని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాకుండా సల్మాన్ ఇందటివద్ద కూడా భద్రతా దళాన్ని పెంచేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Latest News
  • high security
  • hyderabad
  • Salman Khan

తాజావార్తలు

  • Thaman: మెగాస్టార్‌- బాబీ మూవీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!

  • Hyderabad: టోలీచౌకిలో విషాదం.. ఏడు అంతస్తుల భవన నిర్మాణంలో ప్రమాదం.. నలుగురు మృతి..

  • Realme Narzo Power 5G: 10001mAh బ్యాటరీ, 144Hz AMOLED, IP69 రేటింగ్.. రియల్‌మీ నార్జో పవర్ 5G భారత్‌లో లాంచ్

  • Free Stay in Dubai : దుబాయ్‌లో చిక్కుకున్నారా.? ఈ హోటల్స్‌లో ఉచితంగా బస చేయండి.!

  • Delhi: యుద్ధం వేళ కేంద్రం గుడ్‌న్యూస్!.. చమురు, గ్యాస్‌పై కీలక సమాచారం

ట్రెండింగ్‌

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions