Salaar : సలార్ రీ-రిలీజ్ బుకింగ్స్ జెట్ స్పీడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం సలార్. 2023 డిసెంబర్ 22 న విడుదలయిన సలార్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా సలార్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సలార్ సినిమాలో ప్రభాస్‍తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించింది. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ హెంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించగా రవి బస్రూర్ సంగీతం అందించారు.
Also Read : Director : ఆ డైరెక్టర్ ది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్‌ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
కాగా ఓటీటీ లోను సలార్ అద్భుతమైం స్పందన రాబట్టింది. ఏకంగా ఏడాది పాటు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. అనేక సూపర్ హిట్ సినీమాలు రీరిలీజ్ పేరుతో ఆడియెన్స్ ముందుకు వచ్చాయి.ఈ నేపథ్యంలో రెబల స్టార్ అభిమానుల ఎదురుచూస్తున్న సలార్ మరోసారి రిలీజ్ కు రెడీ అయింది. రానున్నమార్చి 21న సలార్ రెండు తెలుగు రాష్ట్రలో రిలీజ్ కానుంది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సలార్ రీరిలీజ్ సెలెబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బుకింగ్స్ ఆల్రెడీ రూ.1 కోటికి పైగా గ్రాస్ ని రాబట్టేయడం విశేషం. దీన్నిబట్టి సలార్ మ్యానియా ఎలా ఉందో అనేది అర్ధం చేసుకోవచ్చు. రీరిలీజ్ నాటికీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!