Salaar : సలార్ లో పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్రలో నటించిన కుర్రాడికి మరో పాన్ ఇండియా బంపర్ ఆఫర్.. నక్క తోక తొక్కాడుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar Child Artist Karthikeya got Chance in Lucifer 2: ప్రజంట్ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తున్న మూవీ ‘సలార్’. నిన్న రిలీజ్ అయిన ఈ సలార్ సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు ఫిల్మ్ లవర్స్ అందరూ చూసి సూపర్ ఉందని అంటున్నారు. ప్రమోషన్స్ పెద్దగా చేయకుండానే రిలీజ్ ట్రైలర్ తో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి ఈ మూవీ టికెట్స్ కోసం ఆడియెన్స్ ఎగబడేలా చేశారు. టికెట్ల దెబ్బకి ఈ బుక్ మై షో సర్వర్ కూడా క్రాష్ అయిందని అంటే క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక, రిలీజ్ అయిన క్రమంలో నటీనటుల ఇంటర్వ్యూలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
Dunki Day 2 Collections : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ కలెక్షన్స్ డౌన్.. సలార్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందిగా..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
‘సలార్’లో యాక్ట్ చేసిన పృథ్వి రాజ్ పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, ‘సలార్’లో చిన్నప్పటి పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్లో నటించాడు. సినిమాలోని స్పెషాలిటీస్ గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన అంశాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. తాను ప్రస్తుతం పదో తరగతి చదువుకుంటున్నానని, తన సొంతూరు ప్రకాశం జిల్లా కానీ హైదరాబాద్‌లో ఫ్యామిలీ సెటిల్ అయ్యిందని అన్నాడు. ఓ కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా తనకు ‘సలార్’ మూవీలో ఆడిషన్స్ రిహార్సల్ చేసే ఛాన్స్ వచ్చిందని అక్కడ తన యాక్టింగ్ నచ్చడంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అవకాశం ఇచ్చారని అన్నాడు. ఇక ఈ క్రమంలోనే ‘సలార్’లో తన యాక్టింగ్ నచ్చడంతో ‘లూసిఫర్ 2’లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆఫర్ ఇచ్చారని చెప్పాడు. ‘లూసిఫర్’ సీక్వెల్లో తన చిన్నప్పటి రోల్‌కు పృథ్వీరాజ్ సెలక్ట్ చేశారని కార్తికేయ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!