Saipallavi : సాయిపల్లవికి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉండటానికి కారణం.. ఆమె పద్ధతి. ఎక్కడికి వెళ్లినా పద్ధతి గల బట్టలు వేసుకుంటుందని, ఈవెంట్లలో, సినిమాల్లో ఎలాంటి గ్లామర్ షో చేయదు అనే. అలాంటిది మొన్న సోషల్ మీడియాను ఆమె బికినీ ఫొటోలు ఊపేశాయి. అవి నిజమో కాదో అసలే తెలియదు. ఎందుకంటే అవి అఫీషియల్ గా సాయిపల్లవి ఐడీ నుంచి వచ్చినవి కాదు. కొందరేమో నిజమే అంటూ ఆమెను విమర్శించారు. కానీ మెజార్టీ అభిమానులు అవి నిజం…
Sai Pallavi gave green signal to Vijay Deverakonda’s Movie: ప్రేమ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా సాయి పల్లవి మారారు. ఇప్పటికే ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో అలరించిన సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగులో ‘తండేల్’లో నటిస్తున్నారు. ఇది కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ. సాయి పల్లవి మరో ప్రేమ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరో. Also Read: Jasprit…
Sai Pallavi: చిత్ర పరిశ్రమ అన్నాకా హీరోహీరోయిన్లపై గాసిప్స్, రూమర్స్ రావడం సాధారణమే. కొద్దిగా క్లోజ్ గా మూవ్ అయినా కూడా వారికి ఎఫైర్లు అంటగడుతూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాకా.. ఆ రూమర్లకు హద్దు పద్దు లేకుండా పోయింది. ఎవరు ఎలాంటి ఫోటోలను అయినా తీసుకొని ఎడిట్ చేసి.. ఇష్టమొచ్చిన కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ప్రతి హీరోయిన్ ఇండస్ట్రీకి డబ్బు కోసమో, పేరు కోసమో వస్తారు.. దానికోసం ఏదైనా చేస్తారు.. అవకాశాల కోసం అందాల ఆరబోత, రొమాన్స్, లిప్ లాక్ లు అంటూ ఏవేవో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు.
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ భామ శివ కార్తికేయన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఇక ఈ మధ్య సాయి పల్లవి మీద ఎన్నో రూమర్స్ వచ్చాయి.