Sai Pallavi: పెళ్లి అప్పుడే.. చెప్పేసిన సాయి పల్లవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ సాయి పల్లవి పెళ్లి గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు ఆమె స్వయంగా చెక్ పెట్టారు, తాజాగా తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు, జర్నలిస్టుల నుంచి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆమె ఎంతో హుందాగా, స్పష్టంగా సమాధానమిచ్చారు. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని సాయి పల్లవి తేల్చి చెప్పారు. “ప్రస్తుతానికి నా ఆలోచనలన్నీ కేవలం నా కెరీర్ పైనే ఉన్నాయి. పెళ్లి గురించి ఇప్పట్లో ఆలోచించే ప్రసక్తే లేదు. నేను ప్రస్తుతం పూర్తిగా సింగిల్ అని” ఆమె తెలిపారు. దీంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది.
Also Read:Dhurandhar 2: దురంధర్ 2 ఊచకోత.. ఇండియాలోనే మొదటి సినిమాగా కొత్త రికార్డ్
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
సాయి పల్లవి ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యంగా హిందీ చిత్రసీమలో ఆమె అడుగుపెట్టబోతుండటం విశేషం. ‘ఏక్ దిన్’ అనే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టులతో పాటు మరికొన్ని సౌత్ సినిమాల్లోనూ ఆమె కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిజాయితీకి, సహజత్వానికి మారుపేరుగా నిలిచే సాయి పల్లవి, తన పెళ్లి విషయంలో కూడా అంతే పారదర్శకంగా స్పందించి అభిమానుల సందేహాలను పటాపంచలు చేశారు.
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?