Sagileti katha: చికెన్ చుట్టూ ‘సగిలేటి కథ’..ట్రైలర్ కి అనూహ్య స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sagileti katha Movie Trailer Getting Huge Response: యూట్యూబర్ రవి మహా దాస్యం, రచ్చ సినిమాలో తమన్నా చిన్ననాటి పాత్రలో నటించిన విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న మూవీ ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అందించడమే కాదు దర్శకత్వం కూడా వహించారు. దివంగత నటుడు, ఎంపీ శివప్రసాద్ మేనల్లుడు నరసింహా ప్రసాద్ పంతగాని ముఖ్య పాత్ర పోషిస్తున్న, ఈ సినిమాను అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది.
Tamannaah: ఆ సీన్లకి ఒప్పుకోకపోతే అక్కని, ఆంటీని చేసేవారు..తమన్నా ఏంటి ఇలా అనేసింది!
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
ఇక ఈ క్రమంలోనే తక్కువ వ్యవధిలో చిన్న సినిమా అయినా 1.5 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకొని 2 మిలియన్ వ్యూస్ దిశగా పరుగులు పెడుతుంది. ఈ సందర్భంగా చిత్ర సినిమా యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, త్వరలోనే ఈ చిత్రం నుంచి ఒక మంచి లవ్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించబోతున్నామని వెల్లడించారు. రవి మహాదాస్యం, ‘విషిక లక్ష్మణ్’ హీరో హీరోయిన్ లగా ఈ చిత్రంతో పరిచయం కానుండడం గమనార్హం. ఇక ఈ సినిమా అంతా రుచికరమైన ‘చికెన్’ తినడానికి తహతహలాడే ‘రోషం రాజు'(నరసింహా ప్రసాద్ పంతగాని) పాత్ర చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా చూశాక శాకాహారులు కూడా చికెన్ రుచి చూడాలని టెంప్ట్ అవుతారని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కానుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!