Sagileti katha Movie Trailer Getting Huge Response: యూట్యూబర్ రవి మహా దాస్యం, రచ్చ సినిమాలో తమన్నా చిన్ననాటి పాత్రలో నటించిన విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న మూవీ ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అందించడమే కాదు దర్శకత్వం కూడా వహించారు. దివంగత నటు�