KGF 2 : ఓటిటిలో ఎప్పుడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. ‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగంగా ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాగా, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. రాఖీ భాయ్ అభిమానులు థియేటర్లలో ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు.
Read Also : Poonam Pandey : సొంత ఫ్యామిలీనే గెంటేసింది… హీరోయిన్ ఎమోషనల్
Also Read
- Kiran Abbavaram: 'మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..' ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
- Vallabhaneni Anil: జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
- Posani Krishna Murali: 'లవ్ యూ రాజా' డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
- Fauji: ప్రభాస్ 'ఫౌజీ' చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
రాఖీ భాయ్ వయోలెన్స్ కు అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేయడానికి డేట్ ఖరారైందినేది ఆ వార్త. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే ‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ ఓటిటిలో స్ట్రీమ్ అవ్వనుందని అంటున్నారు. మే 13న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ సినిమా అప్పుడే ఓటిటిలో విడుదల చేయబోరని యష్ అభిమానులు అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ మేకర్స్ నుంచి ఓటిటి రిలీజ్ పై అధికారిక ప్రకటన రావాల్సిందే.
https://www.youtube.com/watch?v=IypqFC59ZlE
తాజావార్తలు
-
HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!