మల్టీప్లెక్స్ దిగ్గజంతో కలిసి “ఆర్ఆర్ఆర్” అదిరే ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం రచిస్తున్న సరికొత్త ప్రణాళికలు మార్కెటింగ్ నిపుణులను సైతం అబ్బుర పరుస్తున్నాయి. తన సినిమాలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో “ఆర్ఆర్ఆర్”ను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ సినిమాస్‌తో చేతులు కలుపుతున్నారు మేకర్స్.
Read Also : ముంబైలో “ఆర్ఆర్ఆర్” స్పెషల్ ఈవెంట్… గ్లింప్స్ రిలీజ్ ?
Also Read
- Mega 158 : చిరు - బాబీ సినిమాకు 'కదిరి కాకాజీ' టైటిల్ ఫిక్స్ చేసారా?
- Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్‌లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
- Vishwanath And Sons Review : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ రివ్యూ.. సూపర్బ్ ఫస్టాఫ్.. సెకండాఫ్?
- NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
వ్యాపార భాగస్వామిగా పివిఆర్ దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని థియేటర్లలో “ఆర్ఆర్ఆర్” చిత్రాన్ని ప్రమోట్ చేస్తుంది. ఆగస్టు 2019లో ఇది భారతదేశంలో 800 స్క్రీన్‌ల మైలురాయిని దాటింది. ఇక ఇతర దిగ్గజ మల్టీప్లెక్స్ లతో కూడా “ఆర్ఆర్ఆర్” టై అప్ అవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలో బిగ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో మిగతా వివరాలు, అలాగే ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
-
India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
-
Instagram New Logo 2026: ఇన్స్టాగ్రామ్ కొత్త లోగో.. 10 సంవత్సరాల తర్వాత మార్పులు.. కొత్తగా ఏముంది?
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!