RRR: ఆస్కార్ గెలవడం కాదు ఏకంగా జ్యూరీ మెంబర్స్ అయ్యారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమా స్థాయిని ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ గెలిచే వరకూ తీసుకొని వెళ్లాడు. ఒక్క ‘నాటు’ దెబ్బతో ఆస్కార్ గెలవడమే కాదు ఏకంగా జ్యూరీ మెంబర్స్ అయ్యే అంత గొప్ప స్థానం దక్కింది. వచ్చే ఏడాది మార్చ్ లో జరగనున్న ఆస్కార్స్ 96 సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సందర్భంగా 398 మంది కొత్త మెంబర్స్ ని అకాడెమీ, జ్యూరీలోకి తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10,817 మంది మెంబర్స్ అకాడెమి జ్యూరీ లిస్టులో ఉన్నారు. లేటెస్ట్ గా జ్యూరీలో యాడ్ అయిన 398లో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. సౌత్ ఆసియా వాళ్లకి ఎక్కువ స్థానాలు లభించాయి. ఇందులో ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, సాబు సిరిల్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ లు ఉన్నారు. ఎన్టీఆర్, చరణ్ లు జ్యూరీ మెంబర్స్ అవ్వడంతో ఇండియన్ మూవీ లవర్స్ మరియు మెగా-నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
Read Also: Rajamouli : ఆ ఒక్క యాడ్ కోసం రాజమౌళి తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా…?
Also Read
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
- Varanasi Movie: 'వారణాసి'లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
ఇండియా నుంచి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ లతో పాటు మరికొందరికి కూడా జ్యూరీ మెంబర్స్ గా చోటు లభించింది. ప్రస్తుతం ఉన్న 10,817 మందిలో 9375 మంది మాత్రమే వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డ్స్ కి ఓటు వేయనున్నారు. అయితే ఈ లిస్టులో రాజమౌళి లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆర్ ఆర్ ఆర్ సినిమా అంత దూరం వెళ్లింది అంటే జక్కన ప్లానింగ్, అలాంటిది ఆయన టీం మెంబర్స్ కి జ్యూరీలో చోటు దక్కింది కానీ జక్కన కూడా మాత్రం దక్కలేదు. ఇప్పుడే ఆస్కార్స్ లో తన ప్రయాణం మొదలుపెట్టిన రాజమౌళి, SSMB 29 సినిమాతో తన స్థాయి ఏంటో ప్రపంచానికి మరోసారి తెలియజేయనున్నాడు.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?